ఆన్‌లైన్‌లో certificate upload

💥💥 *సచివాలయ ఉద్యోగాల సమాచారం*
 
*ఈ  క్రింది విషయాలు ఈ రోజు INSERT చేసారు. గమనించగలరు* 

*తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీ. దీనికి సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.*

*ANTECEDENTS VERIFICATION FORM*

*అభ్యర్థి ఆన్‌లైన్‌లో certificate upload చేసిన అనంతరం వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.*

*DOWNLOAD UPLOAD CERTIFICATES*



*AVAILABLE AT*

👇👇👇👇👇



అమరావతి, సెప్టెంబర్ 23: వివిధ ప్రభుత్వ శాఖల కింద గ్రామ సచివాలయాల్లో సిబ్బంది నియామకాలు, పరీక్షా ఫలితాల విడుదల, ఇతర నియామకపు ప్రక్రియను అనుసరించేటప్పుడు అభ్యర్థులకు ఎదురవుతున్న సందేహాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో హెల్ప్‌లైన్‌లు, గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ గిరిజా శంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ కార్యాలయం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గ్రీవెన్స్‌సెల్‌లో అర్జీలు స్వీకరిస్తారన్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి 9121296051, 52,53,54,55 హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రతించాలని కోరారు. వీఎస్‌డబ్ల్యుఎస్‌ఎగ్జామ్స్. జీ మెయిల్‌లో కూడా పిర్యాదులు పంపవచ్చని సూచించారు











SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆన్‌లైన్‌లో certificate upload"

Post a Comment