అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌

*✨ సచివాలయ ఫలితాలు*


★ సచివాలయ ఫలితాలు విడుదల.

★ ఫలితాల ప్రకటన అనంతరం, అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 

★ తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్‌ లను తనిఖి చేయించుకోవలెను.

*🍥 వెరిఫికేషన్ షెడ్యూలు ఇలా...*
👇🏻👇🏻👇🏻
★ ఫలితాల విడుదల 19.09.2019
★ వెబ్‌సైట్ సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ 21.09.2019 నుండి
★ కాల్ లెటర్ పంపిణి 21.09.2019 – 22.09.2019
★ తనిఖి జరిగే తేదీలు : 23- 25 సెప్టెంబర్ 2019
★ నియామక ఉత్తర్వుల జారీ 27.09.2019
★ అవగాహనా కార్యక్రమం 1&2 అక్టోబర్ 2019
★ గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం 02.10.2019

           

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్‌లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌"

Post a Comment