ఎపిలో ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీ

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఐఏఎస్‌, ఇద్దరు ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదీలి అయ్యారు. వీరి బదిలీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 


ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ప్రీన్సిపల్‌ సెక్రటరిగా ఆర్సీ సిసోడియాను, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ప్రవీణ్‌ ప్రకాష్‌ను, విజయవాడ కలెక్టర్‌గా వినోద్‌ కుమార్‌, మైనార్టీ సంక్షేమ శాఖా ప్రీన్సిపల్‌ 



సెక్రటరీగా ఇలియాన్‌ రిజ్వికి, అటవీశాఖ ప్రీన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌గా ప్రతిప్‌ కుమార్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం



G.O.RT.No. 2038 Dated: 16-09-2019 
<<O>> 
ORDER: 
 The following transfers and postings are ordered with immediate effect: 
(i) Sri R.P. Sisodia, lAS (1991), Principal Secretary to Government 
(Political), General Administration Department is transferred and 
he is posted as Principal Secretary to Government, Tribal Welfare 
Department. 
(ii) Sri Praveen Prakash, IAS (1994), Resident Commissioner, Andhra 
Pradesh Bhavan, New Delhi is transferred and he is posted as 
Principal Secretary to Chief Minister. 
 Sri Praveen Prakash, IAS (1994) is placed in full Additional Charge 
of the post of Principal Secretary to Government (Political), 
General Administration Department, until further orders; 
(iii) Dr. Vinod Kumar. V., IAS (2015), Project Officer, ITDA, 
Parvathipuram, is transferred and he is posted as Sub-Collector, 
Vijayawada; 
(iv) Sri Md. Illiyas Rizvi, IFS (1985), Principal Chief Conservator of 
Forests (HoFF), Andhra Pradesh is transferred and he is posted as 
Principal Secretary to Government, Minorities Welfare Department; 
(v) Sri N. Prateep Kumar, IFS (1986), Vice Chairman & Managing 
Director, Andhra Pradesh Forest Development Corporation

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎపిలో ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బదిలీ"

Post a Comment