స్వచ్ఛ సర్వెక్షన్ సర్వే

నా  జిల్లా మరుగుదొడ్ల వాడడంలో దేశంలోనే ముందుంది.





 కానీ బాధాకర విషయం ఏమిటంటే స్వచ్ఛ సర్వెక్షన్ సర్వే లో వెనకబడి ఉంది కావున మీ ఒక్క ఓటు మన జిల్లాను ముందు ఉంచుతుంది.

 దయచేసి  జిల్లా ను ప్రేమించే ప్రతి వ్యక్తి మీ ఓటును  ఈ క్రింది ఇవ్వబడిన app link ను ద్వారా SSG2019 app ను install చేసి app  




లో అడిగిన ప్రశ్నలకు అన్ని మొదటి option టిక్ పెట్టడం ద్వారా మీ అమూల్యమైన vote ను వేసి  జిల్లా ను ముందు ఉంచండి మీకు తెలిసిన అన్ని గ్రూప్లకు ఈ మెసేజ్ ను జిల్లాలో నివసించే అందరికి పంపండి.


నేను నా vote ను నేను ప్రేమించే నా  జిల్లాకు వేసాను మరి మీరు వేసారా?🇮🇳🇮🇳🇮🇳 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "స్వచ్ఛ సర్వెక్షన్ సర్వే"

Post a Comment