Online Grievance Management System
*Online Grievance Management System
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం*
*Flash..flash..flash*
*Flash..flash..flash*
*🌺Online Grievance Management System*
*(ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం)*
*▪AP Edcation Department వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంబంధించి Online Grievance Management System ను ఏర్పాటు చేసినారు.*
*▪అంటే మనం Online లోనే టీచర్స్ కు సంబంధించి⤵*
*👉Leave sanction issues*
*👉Transfers*
*👉Appeal (penalty)*
*👉Deputations on OD*
*👉Deputation to foreign service*
*👉NOC*
*👉Suspension reinstate*
*👉StepUp(Pay Fixation)*
*👉Training issues*
*👉Promotions*
*👉Medical Bills*
*👉MDM*
*👉e-HAZAR*
*👉DCR*
*👉VCR*
*👉School Infrastructure*
*👉Settlement of gaps period*
*తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.*
*Online లో ఎలా Teachers' Grievance ను DEO/RJD/commisioner వారికి appeal చేసుకోవచ్చునో తెలుసుకొనే విధానం⤵*
https://schooledu.ap.gov.in/DSE/
👇
Teachers corner
👇
Grievance Management System
👇
Enter Treasury ID
👇
Enter OTP
👇
Type of Grievance..
Refer To...
Grievance Details...
Attach Documents(3KB to 1MB below)...
👇
Submit
*🌺Note : Note your Grievance ID to check Grievance Status*
*💁♂Online Grievance Management System*
*(ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం)*
*▪AP Edcation Department
వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల
పరిష్కారానికి సంబంధించి
Online Grievance Management System ను
ఏర్పాటు చేసినారు.
మనము ఎలా అప్పీల్ చేయాలో పూర్తి వివరాలు*
0 Response to "Online Grievance Management System"
Post a Comment