NIAలో ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 65 ఎస్ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 18 ఆగష్టు 2019.
సంస్థ పేరు: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
మొత్తం పోస్టుల సంఖ్య : 65
పోస్టు పేరు: ఇన్స్‌పెక్టర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 18 ఆగష్టు 2019
విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 56 ఏళ్లు మించరాదు
ఎంపిక: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 18 జూలై 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 18 ఆగష్టు 2019
మరిన్ని వివరాలకు
source: oneindia.com
0 Response to "NIAలో ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల"
Post a Comment