🅰🅿 ట్రిపుల్ ఐటీలు
*🅰🅿 ట్రిపుల్ ఐటీలు*
ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.
ఈ కౌన్సెలింగ్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితా నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటుంది.
విద్యార్థులు కాల్‌లెటర్లు డౌన్‌లోడ్ చేసుకొని నూజివీడు క్యాంపస్‌లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.
26న మొదట విడతలో భర్తీకాని సీట్లు, దివ్యాంగులు, క్రీడా కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.
27న ఆర్థిక బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటా కింద అర్హులైన వారు హాజరు కావాలి.
ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను సూచించిన అధికారిక వెబ్ సైట్ కు మెయిల్ చేయాలని సూచన.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు...
http://www.rgukt.in
★ ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా మెయిల్ చేయవచ్చు...
👇🏻👇🏻👇🏻
www.admissions@rgukt.in
0 Response to "🅰🅿 ట్రిపుల్ ఐటీలు"
Post a Comment