12న బక్రీద్‌

హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): 






నెలవంక దర్శనంతో ఇస్లామిక్‌ 



కేలెండర్‌లోని చివరి నెల ‘జిల్‌హజ్‌’ 



నేడు(శనివారం) ప్రారంభమైంది.



 దీంతో దేశంలో ఈ నెల 12న 



బక్రీద్‌(ఈదుల్‌ అధా) పండుగ 



ఉంటుందని మర్కజీ రువాయతే 




హిలాల్‌ కమిటీ ప్రకటించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "12న బక్రీద్‌ "

Post a Comment