E HAZAR attendance
E HAZAR :
మండల విద్యాశాఖ అధికారులు మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు క్రింది విషయాలు గమనించగలరు
ehazar.ap.gov.in login లో ప్రతిరోజు ఉపాధ్యాయుల యొక్క leave approval / reject పూర్తి చేయవలెను లేనిచో సదరు ఉపాధ్యాయులకు absent మార్క్ చూపించబడును. గమనించగలరు
Non teaching staff delete/ add మీయొక్క school ehazar login లో కలదు.
IT CELL, O/o DEO. VZM
0 Response to "E HAZAR attendance"
Post a Comment