పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మార్కుల జాబితాల విడుదల
*📚✍పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మార్కుల జాబితాల విడుదల*
*🌻ఈనాడు, అమరావతి:* పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల మార్కుల జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు www.bseap.org వెబ్‌సైట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, మార్కుల జాబితాలను విద్యార్థులకు అందించాలని సూచించారు.
* ముల్నివాసి బహుజన ఉపాధ్యాయ వినతి మేరకు పాఠశాలల బోర్డులు, పేర్లలో హరిజనవాడ అనే పేరును తొలగించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
* .
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మార్కుల జాబితాల విడుదల"
Post a Comment