తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ ఫలితాలను విడుదల చేశారు. గత మార్చిలో నిర్వహించిన రెగ్యులర్‌ పరీక్షల ఫలితాల్లో 




దొర్లిన తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలసాంకేతిక తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షలకు హాజరైన వారిలో 37.76 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు ఆయన వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,60,487 విద్యార్థులు హాజరుకాగా.. 60,600 మంది 



ఉత్తీర్ణులయ్యారన్నారు. 63308 మంది బాలికలు హాజరుకాగా.. 26, 181 మంది ఉత్తీర్ణత సాధించినట్లు అశోక్‌ తెలిపారు. బాలురలో 97179 మందికి గానూ.. 34490 మంది పాసయ్యారన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల"

Post a Comment