సులభతరమైన ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులు
పాలసీదారులు ఎల్‌ఐసీ ప్రీమియం తేదీని గుర్తుంచుకోవడం, వరుసలో నిలుచొని దానిని చెల్లించడం కాస్త ఇబ్బందికరమే. అయితే, ఇక నుంచి మన ప్రీమియం తేదీని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రీమియంను నెట్ బ్యాకింగ్‌కు అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఎల్‌ఐసీ. అందుకుగానూ 'ఇన్‌స్టా పే సర్వీస్' ఆప్షన్ ఎంచుకుంటే మన ప్రీమియం చెల్లింపు ఆటోమేటిక్‌గా అకౌంట్‌లో నుంచి కట్ అవుతుంది. దీనిద్వారా 50 వేల రూపాయల వరకు సింగిల్ ట్రాన్సాక్షన్ ఆటో పేమెంట్ ద్వారా భవిష్యత్తులోని ప్రీమియంను సెట్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్‌కు ఎక్స్‌ట్రా ట్రాన్సాక్షన్ ఛార్జీలేం ఉండవు
అయితే గరిష్టంగా 50,000 రూపాయలు వరకు మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. ఇందులో జీఎస్టీ, ఒకవేళ ఆలస్యమైతే... లేట్ ఫీతో కలిపి ఈ మొత్తానికి లెక్కగడతారు.
విస్తృతం కానున్న ఇన్‌స్టా పే సర్వీస్!
ఎల్‌ఐసీ పాలసీదారులు తమ రెన్యూవల్ ప్రీమియం చెల్లించేందుకు ఆన్‌లైన్ పేమెంట్ సౌకర్యాన్ని విస్తృతం చేస్తున్నామని, ఇందులో భాగంగా కొత్తగా ×చీూుAూA్ ూవతీఙఱషవ ను తీసుకొచ్చామని, దేశంలోని అన్ని బ్యాంకుల ఖాతాదారులు ఈ సేవలు పొందవచ్చునని, దీనిని బిల్ డెస్క్ ప్లాట్‌ఫాం ద్వారా అందిస్తున్నామని ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఎల్‌ఐసీ పాలసీదారులు తమ నెట్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా ప్రీమియం చెల్లించవచ్చు. అందుకుగానూ, ఖాతాదారు అకౌంట్ కలిగిన బ్యాంక్ వెబ్‌సైట్‌ను తెరిచి,
అందులో పే బిల్స్ ఆప్షన్‌కు వెళ్లాలి. అందులో ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి, ఇన్సూరెన్స్ కంపెనీ పేరును ఎంచుకోవాలి. అందులో కనపడే ఎల్‌ఐసీపై క్లిక్ చేస్తే.. పాలసీ నెంబరు, తదితర వివరాలు అడుగుతుంది. ఆ వివరాలు ఇవ్వడం ద్వారా ఈ సేవలు పొందవచ్చు. ప్రీమియం చెల్లించాల్సిన ప్రతిసారీ బ్యాంక్ ఖాతాను తెరిచే అవసరం ఉండదు. ఆటో ప్లే ఆప్షన్ ద్వారా మనం భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంను సెట్ చేసుకునే వెసులుబాటు ఉంది

0 Response to "సులభతరమైన ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులు"
Post a Comment