ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల

*✨ ఏపీ: గ్రూప్ 2 ప్రిలిమ్స్*





★ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల. 

★ వెబ్ సైట్ లో అభ్యర్థుల జాబితా.

★ మొత్తం 446 పోస్టులకు గాను ప్రధాన పరీక్షకు 6,195 మందిని ఎంపిక చేసింది. 

★ 1:12 నుండి 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసిన ఏపీపీఎస్సి.

★ ఓపెన్ కేటగిరిలో 5,540 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లుగా వెల్లడి. 

★ బీసీ-సి కేటగిరీలో 83 మంది,

★ బీసీ-ఈ కేటగిరిలో 77 మంది, 

★ ఎస్సి కేటగిరీలో 215 మంది, 

★ ఎస్టీ కేటగిరీలో 195 మంది,

★ దివ్యంగుల కోటాలో 85 మంది అర్హత సాధించారు.

★ ఫలితాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు...
👇🏻👇🏻👇🏻



              🌿🌼🌸🌸🌼🌿
░▒▓█ CVPRASAD█▓▒░

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల"

Post a Comment