27% IR జులై నెల శాలరీతోనే

*✊27% IR జులై నెల శాలరీతోనే✊*


*◆GO.MsNo: 60, Date: 06-07-2019. ఉత్వర్వులు ద్వారా Interim Relief (27%) ను జులై నెల జీతాలుతో పొందవచ్చును..*


*🌷బిల్లు తయారి సూక్ష్మంగా:*



*◆Treasury Website లో DDO Request నందు...*

*Pay bills Option ను క్లిక్ చేయాలి..*

*◆అనంతరం*

*Paybill Preparation అనే Option ను క్లిక్ చేయాలి.*


 *◆IR Updation అనే Option Display అవుతుంది దానిపై క్లిక్ చేయాలి..*


*◆మీ DDO పరిదిలో ఉన్న ఉధ్యోగులు/ఉపాద్యాయులు యెక్క 27% IR ను Updation ను పూర్తి చేయాలి...*


*◆అనంతరం Month & Year మరియు Bill Id లను Select చేసి..*

*Pay bill Preparation లో సాదరణ పద్దతిలో బిల్లును పూర్తి చేయాలి...*


*👉జులై నెల జీతాలుతోనే పొందవచ్చునని GO లో స్పష్టంగా ఉంది...*

*●ఎటువంటి ఎరియర్స్ పెట్టనవసరం లేదు... గమనించి గలరు..*

CLICK HERE TO DOWNLOAD MONTH SALARY


*✅DDO Requestలో ప్రస్తుతం IR Option ను Enable చేసారు... చూడగలరు..*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

  • 27% IR జులై నెల శాలరీతోనే*✊27% IR జులై నెల శాలరీతోనే✊**◆GO.MsNo: 60, Date: 06-07-2019. ఉత్వర్వులు ద్వారా Interim Relief (27%) ను జులై నెల జీతాలుతో పొందవచ్చును..**🌷బ… ...

0 Response to "27% IR జులై నెల శాలరీతోనే"

Post a Comment