ఒక్క నిమిషంలో మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి

🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃


*♦ఒక్క నిమిషంలో మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి ఇలా...*


*🍁1. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ఆధార్ లింకింగ్*


*🔹ముందుగా www.sbi.co.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.*


*🔸హోమ్ పేజీలో "Link your AADHAAR Number with your bank account" పైన క్లిక్ చేయండి.*


*🔹మీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయండి.*


*🔸ఆధార్ లింకింగ్ స్టేటస్ మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది*


*🍁2. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో ఆధార్ లింకింగ్*


*🔹ముందుగా www.onlinesbi.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ యూజర్ ఐడీతో లాగిన్ కావాలి.*


*🔸My Accounts" సెక్షన్‌లో "Update aadhaar with Bank account" పైన క్లిక్ చేయాలి.*


*🔹తర్వాతి పేజీలో అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.*


*🔸ఆధార్ లింకింగ్ స్టేటస్ మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.*


*🍁3. ఎస్‌బీఐ ఎనీవేర్ యాప్ ద్వారా ఆధార్ లింకింగ్*


*🔸ఎస్‌బీఐ ఎనీవేర్ యాప్ ఓపెన్ చేసి “Requests” పైన క్లిక్ చేయండి.*


*🔹Aadhaar” సెలెక్ట్ చేసిన తర్వాత “Aadhaar Linking” పైన క్లిక్ చేయండి.*


*🔸డ్రాప్ డౌన్ లిస్ట్‌లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్-CIF సెలెక్ట్ చేయాలి.*


*🔹మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.*


*🔸నియమనిబంధనల్ని అంగీకరించి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.*


*🔹ఆధార్ లింకింగ్ స్టేటస్‌తో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.*


*🍁4. ఎస్‌బీఐ ఏటీఎంలో ఆధార్ లింకింగ్*


*🔹మీకు దగ్గర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు వెళ్లాలి.*


*🔸మీ ఏటీఎం కార్డ్ స్వైప్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి.*


*🔹స్క్రీన్ పైన మెనూలో "Service – Registrations" సెలెక్ట్ చేయాలి.*


*🔸మెనూలో ఆధార్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేయాలి.*

*అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.*


*🔸మరోసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.*


*🔹ఆధార్ లింకింగ్ స్టేటస్‌తో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.*



*🍁5. ఎస్‌బీఐ బ్రాంచ్*


*🔸దగ్గర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు వెళ్లాలి.*


*🔹అకౌంట్‌కు ఆధార్ లింకింగ్ కోసం దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.*


*🔹దరఖాస్తు ఫామ్‌కు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ జతచేయాలి.*


*🔸వెరిఫికేషన్ తర్వాత మీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.*

CLICK HERE TO OFFICIAL WEBSITE


🍁🍃🍁🍃🍁🍃🍁🍃

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఒక్క నిమిషంలో మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయండి"

Post a Comment