TDS-DDO లకు సూచనలు

*🌺TDS-DDO లకు సూచనలు🌺*


1. *DDO ల పరిధిలో ఉన్న అందరి అనగా INCOME టాక్స్  పడ్డవారివి,INCOME టాక్స్ పడని వారివి కూడా ఫారం నంబర్ 16 లోని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన FORMAT రూపంలో TDS Q4  ANNEXURE 2 కొరకు సమర్పించాలి.*


2. *ఇట్టి వివరాలు మే 12,2019 తర్వాత UPDATE అయిన  ప్రకారం పూరించాలి.*


3. *DDO లు అందరూ TDS 4TH QUARTER మే 31,2019 లోగా ఆర్థిక సంవత్సరం 2018-19 గాను విధిగా చేసుకోవాలి.లేనిచో ఇబ్బందులు ఎదురుకోవలసి వచ్చును.*


4. *DDO లు అందరూ TDS 4TH QUARTER ANNEXURE 1 కొరకు దిగువ ఇవ్వబడిన FORMAT లో 4TH QUARTER లో income  tax కట్టిన వారి వివరాలు మాత్రమే ఇవ్వాలి.*

5. *DDO లు పై ఫార్మాట్స్ పూరించు సమయంలో అన్ని వివరాలు అతి ముఖ్యముగా PAN నంబర్స్ ఎటువంటి పరిస్థితులలో సింగల్ DIGIT కూడా తప్పు నమోదు చెయ్యకూడదు.సరి చేసుకోగలరు.ఏమాత్రం తప్పు ఉన్న INCOME  TAX కట్టిన కట్టనట్లే నమోదు కాబడును.కావున ఇట్టి విషయంలో జాగ్రత్త అవసరం.*

CLICK HERE TO DOWNLOAD ANNEXURE

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "TDS-DDO లకు సూచనలు"

Post a Comment