Daily Forecast on Heat wave Condition

అమరావతి: ఏపీలో ఎండలో తీవ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 


అన్ని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్రమత్తం చేశారు. 


ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. 

ప్రజల్లో అవగాహన పెంచి జాగ్రత్తలు తీసుకొనెలా చూడాలని ఆదేశించారు.


 రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతస్థాయిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చలివేంద్రాల్లో తాగునీరు, మజ్జిగ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్చంద సంస్థలు, ధార్మిక సంస్థలను, చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని సీఎస్ పిలుపునిచ్చారు

CLICK HERE TO DOWNLOAD BROUCHER

CVPRASAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Daily Forecast on Heat wave Condition"

Post a Comment