ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టిక్కెట్లు
*✨ ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టిక్కెట్లు*
★ ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
★ విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
★ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే విధానం ఇలా..
👇🏻👇🏻👇🏻
★ ఇంటర్ హాల్‌టికెట్ల కోసం విద్యార్థులు మొదటగా.. https://jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్ సందర్శించాలి.
★ అక్కడే పేజీలో Notifications & Notice Board దానికింద Latest Notifications కనిపిస్తాయి.
★ Latest Notifications కింద Board of Intermediate దాని కింద.. 'I.P.A.S.E. MAY-2019 Hall-Tickets Download' మనకు కనిపిస్తాయి.
★ Hall-Tickets Download కింద First Year, Second Year అనే రెండు లింక్స్ కనిపిస్తాయి.
★ విద్యార్థి ఏ సంవత్సరమో ఎంపిక చేసుకొని.. సంబంధిత హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
★ వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు పొందేవారు (CTRL + -) కీ వర్డ్ ద్వారా స్క్రీన్ సైజును తగ్గించుకుని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
★స్మార్ట్‌ఫోన్ ద్వారా హాల్‌టికెట్లు మరింత సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
★ మొదటి సంవత్సర హాల్ టిక్కెట్స్ డౌన్ లోడ్ కొరకు..
👇🏻👇🏻👇🏻
CLICK HERE TO DOWNLOAD 1st year HALLTICKETS
★ రెండవ సంవత్సరo హాల్ టిక్కెట్స్ కోసం డౌన్ లోడ్ కొరకు..
👇🏻👇🏻👇🏻
CLICK HERE TO DOWNLOAD 2nd year HALLTICKETS
0 Response to "ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టిక్కెట్లు"
Post a Comment