రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగాల భర్తీ

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 1.30 లక్షల పోస్టుల భర్తీకి ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఈఆర్‌ గ్రూప్‌-సీ అండ్‌ డీ కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు

. నాన్‌టెక్నికల్‌ పోస్టులు, పారా మెడికల్‌ సిబ్బంది, మినిస్టీరియల్‌ అండ్‌ ఐసొలేటెడ్‌ పోస్టులు, లెవెల్‌ 1 పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు డిగ్రీ పాసై ఉండాలి. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఆ తర్వాత ఇంటర్వూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 పూర్తి వివరాలకు http://www.rrbcdg.gov.in వెబ్‌సైట్‌ కి వెళ్లొచ్చు. అప్లికేషన్ల దాఖలుకు తుది గడువును త్వరలో ప్రకటిస్తారు


పోస్టులు:
* నాన్ టెక్నికల్
* పారామెడికల్ స్టాఫ్
* మిసిస్టీరియల్ అండ్ ఐసోలేటేడ్ 
* లెవెల్ 1 పోస్టులు
విద్యార్హత : డిగ్రీ పాస్
వయసు : 18 నుంచి 33 ఏళ్లు
అభ్యర్థుల ఎంపిక : ప్రిలిమనరీ టెస్ట్, మెయిన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
పూర్తి వివరాలకు : 

CLICK HERE TO OFFICIAL WEBSITE

http://www.rrbcdg.gov.in


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఉద్యోగాల భర్తీ"

Post a Comment