మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ దూరవిద్య విధానంలో 2019 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు దరఖాస్తులు
బీఈడీ(డీఎం), ఎంఏ(ఉర్దూ, ఇంగ్లిష్, హిస్టరీ, హిందీ, అరబిక్ అండ్ ఇస్లామిక్ స్టడీస్), బీఏ, బీకామ్, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్), డిప్లొమా కోర్సులు (ఇంగ్లిష్ టీచింగ్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్), సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నది.
అయితే బీఈడీ(డీఎం) కోర్సుకు సంబంధించి 2018 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
CLICK HERE TO OFFICIAL WEBSITE
కానీ అడ్మిషన్ పోర్టల్‌లో అర్హతల రీవెరిఫికేషన్ కోసం సంప్రదించాలి. అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు లో
బీఈడీ(డీఎం) కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు రూ.1000, ఇతర కోర్సులకు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఇదిలావుంటే.. బీఈడీ(డీఎం) కోర్సుకు జూన్ 15 వరకు, ఇతర కోర్సులకు ఆగస్టు 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
0 Response to " మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ దూరవిద్య విధానంలో 2019 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు దరఖాస్తులు "
Post a Comment