పొటో బాక్ గ్రౌండ్ మార్చుకోవటం కోసం యాప్ దిగుమతి

మన ఫోటోలలో కొన్ని సార్లు Background ను మార్చుకోవాలని అనుకుంటాం లేదా మన ఫోటోను ఇంకొక మంచి సీనరీ ప్లేస్ లో ఉంచితే ఇంకా బాగుంటుంది అని అనిపించినపుడు ఏదేదో app లు డౌన్లోడ్ చేసుకొని కటింగ్/erasing చేస్తూ ఉంటాం. కానీ అన్నీ perfect గా రావు/రాదు.



మీ బాధ ను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ వేసవి సెలవుల్లో నా             తరపున మీకొక నజరానా.

కింది లింక్ పై క్లిక్ చేసి app డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎంపిక చేసుకున్న ఫోటో ను క్లిక్ చేయండి.


 ఆటోమేటిక్ గా మీ ఫోటోలో ఉన్న background seperate గా, person seperate గా వేరుచేయబడుతాయి. 


కావాల్సిన దానిని  సెలెక్ట్ చేసుకొని app లో ఉన్న background లలో పెట్టి save చేసుకోండి.

CLICK HERE TO DOWNLOAD APP

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పొటో బాక్ గ్రౌండ్ మార్చుకోవటం కోసం యాప్ దిగుమతి"

Post a Comment