గ్రూప్-1 ప్రిలిమనరీ హాల్ టిక్కెట్లను
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎపిపిఎస్‌సి) గ్రూప్-1 ప్రిలిమనరీ హాల్ టిక్కెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
గ్రూప్-1 పోస్టులకు ఈ నెల ఈ నెల 26న ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు హాల్ టిక్కెట్లను ఎపిపిఎస్‌సి వెబ్‌సైట్
నుండి డౌన్‌లోడ్ చేసుకావాలని కమిషన్ కార్యదర్శి ఎకె మౌర్య శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. . 26వ తేదిన ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్ష జరుగుతుందని వివరించారు.
2018 డిసెంబర్ 31న 169 పోస్టులకు ఎపిపిఎస్‌సి గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది
ఇందులో 44 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉండగా, 125 కొత్త పోస్టులు ఉన్నాయి
0 Response to "గ్రూప్-1 ప్రిలిమనరీ హాల్ టిక్కెట్లను"
Post a Comment