యువిక యంగ్ సైంటిస్ట్ ISRO కార్యక్రమం
"యువిక" యంగ్ సైంటిస్ట్ ISRO కార్యక్రమం:
1) యువిక అంటే ఏమిటి?
♦ "యువ విజ్ఞాన్ కార్యక్రమ్" అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించి బాల్యదశలోనే విద్యార్థులను శాస్త్రవేత్తలుగా మలిచేందుకు రూపొందించిన కార్యక్రమం.
2) ఎవరు అర్హులు?
♦ఇది 8వతరగతి పూర్తై, 9వతరగతి చదువుతున్న విద్యార్థులకు ఉద్దేశించబడింది. అయితే ఇపుడు 9వతరగతి పూర్తై 10వతరగతి చదవబోయే విద్యార్థులకుకూడా కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. గ్రామీణప్రాంతాల విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
3) యువిక కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారు?
♦మేనెలలో మూడు, నాలుగు వారాలలో. రెండు వారాలపాటు ISRO నాలుగు కేంద్రాల్లొ నిర్వహించబడుతుంది.
4) యువిక కార్యక్రమానికి ఎప్పటిలోగా దరఖాస్తు చేయాలి?
♦ఏప్రిల్ -3- 2019 సాయంత్రం 6 గంటల్లోగా. ఇపుడు 9వతరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చేయడానికి
ద్వారా ప్రయత్నించండి.
♦జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారిచే ఖచ్చితంగా అప్లై చేయించాలి
0 Response to "యువిక యంగ్ సైంటిస్ట్ ISRO కార్యక్రమం"
Post a Comment