పాత బకాయిల పై పన్ను నుండి ఉపశమనం పొందటం పై టెన్(యి) ఫారం పై వివరణ
IT సెక్షన్ 89(1) వర్తింపుపై.... ! ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు 2014-15 ఆర్ధిక సంllలో పొందాల్సిన 9 విడతల PRC బకాయిలను ఈ ఆర్ధిక సంవత్సరం.... 2018-19లో పొందిన విషయం అందరికీ తెలిసిందే!
అయితే, ఈ PRC బకాయిలను.... 2014-15 ఆర్ధిక సంవత్సరపు ఆదాయంలోనే కలిపి ఆదాయపు పన్ను లెక్కిస్తే... కొంతమందికి IT తగ్గే అవకాశం ఉంది.
ముఖ్యంగా... 2014-15 లో ఆదాయపు పన్ను పరిధిలోకి రాని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లతో పాటు ... 2014-15 ఒక స్లాబ్‌లో ఉండి... 2018-19 ఆర్ధిక సంవత్సరంలో స్లాబ్ పెరిగిన వారు.... అనగా 2014-15 లో 10% IT స్లాబ్‌లో ఉండి ఇప్పుడు 20% IT పరిధిలోకి వచ్చినవారు....
అదేవిధంగా 2014-15 లో 20%స్లాబ్‌లో ఉండి... ఇప్పుడు 30% IT స్లాబ్ పరిధిలోకి వచ్చినవారికి.... IT సెక్షన్ 89(1) ప్రకారం Tax రిలీఫ్ లభించే అవకాశం ఉంది.
IT సెక్షన్ 89(1) ప్రకారం Tax రిలీఫ్ కోసం Form 10 E తో పాటు, 2014-15 ఆర్ధిక సంవత్సరం (2015-16 అస్సెస్మెంట్ ఇయర్) కు సంబంధించిన ఎంప్లాయర్ (Tax Deductor) జారీచేసిన Form-16 సమర్పించాలి.
CVPRASAD
2014-15 e filling చేసి ఉండాలని కొంత మంది అంటున్నారు. దీనిపై clarity ఇవ్వాలని కోరుతున్నాము
ReplyDeleteYes
ReplyDeleteఅప్పట్లో టాక్స్ పడని వారు ఈ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు కదా దీని పై స్పందించగలరు
ReplyDeleteటాక్స్ పేయర్స్ కూడ DDO TDS చేసి ఉంటే ఈ ఫైలింగ్ చేయక పోయినా ఫర్వాలేదు కదా ఎలానంటే డిడిఓ సర్టిఫై చేసిన ఫామ్ 16 నే ఇప్పుడు ఎటాచ్ చేస్తున్నాం కదా
ReplyDelete