కేబినెట్ ఆమోదించిన 398/- స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు


👉 కేబినెట్ ఆమోదించిన 398/- స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు 

ఫైల్ పాఠశాల విద్యాశాఖకు చేరగా 


Spl CS గారు


 ఆర్టికశాఖకు పంపారు.


ఆర్థికశాఖ లో  ఇంక్రిమెంట్లు సంఖ్యకు (ఎన్ని ఇవ్వాలి) సంబంధించి 


స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

👉అన్ని కేడర్ల పదోన్నతులకు సంబంధించి లా సెక్రటరీ నుండి వివరణ ఇంకా రాలేదు.

CVPRASAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to " కేబినెట్ ఆమోదించిన 398/- స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు"