Voter's day school level computations
జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలమేరకు, నేషనల్ ఓటర్స్ డే సందర్భంగావ్యాసరచన,వక్త్రుత్వపోటీలు
21-01-2019న ఉరయంపాఠశాల స్థాయిలోనిర్వహించిఒక్కొక్క పోటీలొ ఎన్నికైనమొదటి ముగ్గురిని
మధ్యాహ్నం మండలస్థాయిలో మండల విద్యాశాఖాధికారి ఆధ్వర్య్సంలో అదేటాపిక్ పై నిర్వహించు పోటీలకు పంపాలి
.యం ఇ ఒ లు మండలస్థాయి పోటీలు నిర్వహించి మొదటి మూడు స్థానాలు పొందిన వారిని22-01-2019 ఉదయం10గంటలకు నియోజకవర్గస్థాయిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ యం ఇ ఒ అధ్వర్యంలోనిర్వహించు పోటీలకు పంపాలి.
నియోజకవర్గ హెడ్ క్వార్టర్ యం ఇ ఒ తన నియోజకవర్గంలోని అన్ని మండలాలనుండిమొదటి మూడు స్థానాలుపొందిన వారందరికి అదె టాపిక్ పైపోటీలు నిర్వహించి,మొదటి మూడుస్థానాలు పొందినవారిని అనగా ఆరుమందిని(3 3=6),23-01-2019 ఉదయం 10 గంటలకు జిల్లాస్థాయిలోడిసి ఇ బి లో జరుగు పోటిలకుపంపాలని
జిల్లావిద్యాశాఖాధికారి శ్రీమతి శైలజ గారు ఆదేశించడమైనది.ప్రతి స్థాయిలో ఎన్నికైనవారి జాబితా స్థానిక తహసిల్దార్ గారికి అందంచాలి.
ఈ నిబంధనలు అందరు పాటించికార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.
జిల్లా స్థాయిలో ఎన్నికైన వారు 24-01-2019ఉదయం రాష్ట్రస్థాయి పోటీలకు హాజరు కావలసి వుంటుంది.
వివరాలకు కడప,సి కె దిన్నె యం ఇ ఒ లనుగాని,మీ ఉపవిద్యాశాఖాధికారులనుగాని సంప్రదించాలి.:-డి ఇ ఒ,కడప.
CVPRASAD
0 Response to "Voter's day school level computations"
Post a Comment