బడ్జెట్ అప్‌డేట్స్:
బడ్జెట్ అప్‌డేట్స్:
*taxable income UPTO 5lakhs
Tax nil
Above taxble income 5lakhs
No change in slabs
● *As per the popular demands in the election year, the government in the Union Budget 2019 has declared complete rebate in income tax on taxable income up to Rs 5 lakh. But the question is will it benefit persons having income over Rs 5 lakh?*
○ *No*
The decision to provide tax rebate will benefit only those people having taxable income of Rs 5 lakh or less.
Individuals earning up to Rs 5 lakh would get a full tax rebate.
Moreover, individuals with a gross income of Rs 6.5 lakh will have to pay no tax if they make an investment of Rs.1.5 lakh.
Standard deduction would be raised from Rs 40,000 to Rs 50,000.
Apart from the tax rebate, there is no change in tax slabs or deduction limits. So, tax slabs will start at Rs 2.5 lakh and the Section 80C deduction limit will be Rs 1.5 lakh.
Similarly, the deduction for interest paid on housing loan for self-occupied properties will remain unchanged at Rs 2 lakh.
★ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో మధ్య తరగతి కుటుంబాలకు ఆదాయ పన్ను పరిమితిపై భారీ ఊరట.
★ ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం నాడు పార్లమెంటులో ప్రకటన.
★ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్‌ను 24 గంటల్లో తీసుకోవచ్చునని వెల్లడి.
★ అలాగే హోంలోన్ల పైన వడ్డీ మినహాయింపును రూ.2.5 లక్షలకు పెంపు.
*🍥 టీడీఎస్ పెంపు*
★ టీడీఎస్ పరిమిది రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచారు.
★ మధ్యంతర బడ్జెట్‌లో ఉద్యోగాలు, పింఛన్‌ధారులకు భారీ ఊరట లభించింది. స్టాండర్డ్ డిడక్షన్ రూ40వేల నుంచి రూ.50వేలకు పెంచారు.
- పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ 10 వేల నుంచి 40 వేలకు పెంపు.
- నెలకు 50 వేల జీతం వరకు టీడీఎస్ ఉండదు.
- సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్నులేదు.
సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్నులేదు.
బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్ : ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఓటర్లను ఊరించే నిర్ణయాలతో మోదీ సర్కారు బడ్జెట్ ఉంటుందన్న భారీ అంచనాల నేపథ్యంలో తాత్కాలికంగా ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు గోయల్ తన బడ్జెట్ చిట్టాను విప్పారు. విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన పీయూష్ గోయల్.. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న సీనియర్ మంత్రి అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలోని ప్రధానాంశాలు..
>>ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం
>>నెలకు రూ.100 చెల్లిస్తే నెలకు మూడు వేల పెన్షన్
>>అసంఘటిత కార్మికుల కోసం ఫించన్ పథకం
>>బోనస్ పరిమితి 21వేల పెంపు
>>ఉపాది అవకాశాలు మెరుగుపరడటంతో ఈపీఎఫ్‌వో సభ్యులు పెరిగారు.
బోనస్ పరిమితి 21వేల పెంపు
>>>గ్రాట్యూటీ పరిధి 10 లక్షల నుంచి 30 లక్షల పెంపు
>>ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కార్మికులు, ఉద్యోగులకు అందాలి
>>>ఎన్‌పీఎస్ విధానంలో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు
రైతులపై వరాల జల్లు:
>చిన్నసన్నకారు రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెడుతున్నాం.
ఈ పథకం ద్వారా చిన్నసన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6వేల సాయం అందజేస్తాం.
ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తింపు
రైతు సాయం కోసం 75 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు
నేరుగా ఖాతాలోకే కేంద్రం నగదు సాయం. మూడు విడతల్లో నగదు అందజేత. తొలి విడతగా తక్షణమే రూ.2వేల సాయం.
రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా ఖాతాల లోకి
*Income Tax highlights 2019*
*Income tax exemption limit raised*
Salary earners up to c ₹5,00,000 annual income to get full tax rebate.
*Tax free income of up to ₹6.5 lakh*
Salary earners of up to ₹6,50,000 income to not pay tax if they make tax related investments
Standard deduction to be raised from Rs. 40,000 to Rs. 50,000
No tax if you own second house
*TDS threshold for bank and post office deposit increased*
No TDS on post office savings up to ₹40,000
No TDS on rental income up to ₹2,40,000 per year
*No tax on notional rent on second house*
Capital gains tax exemption under Section 54 raised to ₹2 crore
Tax on notional rent on unsold inventory to not be paid for 2 years
Standard deduction raised to 50000
0 Response to "బడ్జెట్ అప్‌డేట్స్:"
Post a Comment