ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల
*✨ కానిస్టేబుల్ రాతపరీక్ష ఫలితాలు విడుదల*
★ ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల.
★ కానిస్టేబుల్ రాత పరీక్షకు 3,51,860 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 1,09,106 మంది అర్హత.
★ ఓఎంఆర్ షీట్స్‌ను పునర్‌మూల్యాకనం చేయించాలనుకునే అభ్యర్థులు రూ.1000 ఆన్‌లైన్‌లో చెల్లించాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్ విశ్వజిత్ వెల్లడి.
★ పునర్‌మూల్యాంకనం కోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో రేపు ఉదయం 11 గంటల నుంచి ఈనెల 25వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్టు వ్యాఖ్య.👇
CLICK HERE TO DOWNLOAD RESULTS
0 Response to " ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల"
Post a Comment