బయో మెట్రిక్ హాజరు గురించి
బయో మెట్రిక్ హాజరు గురించి
*💥 ఇటీవల మన DDO లు ఈ సంవత్సరం లో మనము వాడుకున్న CLs ని ఇతర సెలవులని ఆన్లైన్ లో అప్డేట్ చేసారు....online పరంగా మీకు ఇంకా ఎన్ని సెలవులు మిగిలి ఉన్నాయో సరి చూసుకోండి...*
*👉మీ పాఠశాల లో ఉన్న అందరి టీచర్స్ యొక్క బయోమెట్రిక్ హాజరు రిజిష్టర్ ను మీ స్కూల్ dise కోడ్ ఎంటర్ చేసి పొందవచ్చు.*
*👉మీ యొక్క biometric attendance (ఏ నెలలో నైనా, ఏ రోజైన ) ను క్రింది వెబ్సైట్ లో ఒక క్లిక్ తో తెలుసుకోవచ్చు.*
పాఠశాల మొత్తం ఉపాధ్యాయుల హాజరు తెలుసుకోండి
నెలవారీగ వివరాలు అందుబాటులో
click here to ehajar register
పాఠశాల డైస్ కోడ్ ను నమోదు చేయండి వివరాలు తెలుసుకోండి
మిగులు వున్న నిల్వ సెలవలు లెక్కించుకోండి
ప్రతి ఒక్కరికి తెలుపగలరు
సివిప్రసాద్
0 Response to "బయో మెట్రిక్ హాజరు గురించి"
Post a Comment