గ్రేడ్-2 ఉన్నతీకరణ పదోన్నతులు- మాస్టర్ ప్లాన్
గ్రేడ్-2 ఉన్నతీకరణ పదోన్నతులు వివాదరహితం కావాలంటె
7 స్టెప్స్ మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం అమలు పరచాలి
సమష్య శాశ్వతంగా పరిష్కారమగును
దీనికంటె మంచి ప్లాన్ ఉంటె బయటకు రావాలి
చర్చిస్తాం
ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్తాం
మాస్టర్ ప్లాన్ ను ప్రతి ఒక్కరు దిగుమతి చేసుకొని 9700075468 కు అభిప్రాయాలను వాట్సాప్ చేయగలరు
దినికై ఉపాధ్యాయ సంఘాలన్ని నడుం బిగించాలి
సివిప్రసాద్
sgt lanu super numemory lo pettandi
ReplyDeleteసార్ అన్ని సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించిన దాఖలాలు ఉన్నాయ. కొత్త జీవో ల ప్రకారం అప్గ్రేడేషన్ జరగాలి అని కొందరు, పాత జీవో ల ప్రకారం జరగాలని మరి కొందరు పట్టుబడుతున్నారు. అనుభవజ్ఞులై వారు నిష్పక్షపాతంగా వీటి గురించి వివరించే విధంగా దయచేసి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను .
ReplyDeleteఎవడు చెప్పాడో గాని ప్లాన్ చాలా చెత్తగా ఉంది . Post with person అప్గ్రేడ్ చేస్తే అసలు సమస్యే రాదు.
ReplyDeleteచెత్త ఆలోచన. aptf వాళ్ళ దురాలోచన. పండిట్లను మోసగించటానికి ఇది మరో ఎత్తుగడ
ReplyDelete