డి.యస్.సి కై తాజా షెడ్యూల్

డి.యస్.సి కై తాజా షెడ్యూల్ విడుదల

*DSC పరీక్షలను AP ప్రభుత్వం రెండు వారాలు వాయిదా వేస్తూ  పరీక్షల కొత్త  time table ను వెలువరించింది.*
 నియామకాలకై నిర్వహించే ఏపీ డీఎస్సీ రెండు వారాల పాటు వాయిదా పడింది. వచ్చే నెల 19కి వాయిదా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 

డిసెంబర్‌ 19 నుంచి 22 వరకు స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 

అలాగే డిసెంబర్‌ 29 నుంచి జనవరి 4 వరకు ఎస్‌జీటీ పరీక్షలు, డిసెంబర్‌ 23,24  తేదీల్లో పీజీటీ పరీక్షలు, డిసెంబర్‌ 26,27 తేదీల్లో టీజీటీ పరీక్షలు, డిసెంబర్‌ 28న లాంగ్వేజ్‌, పీఈటీ పరీక్షలు నిర్వహించనున్నారు.
*Download AP DSC TET cum TRT Revised Examination Schedule*
👇👇
దీనిలో అన్నిరకాల వివరాలు తెలిపారు

కొన్ని రోజుల పాటు నిరుద్యోగులకు ఊరట
అభ్యసనానికి అవకాశం
సివిప్రసాద్

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డి.యస్.సి కై తాజా షెడ్యూల్"

Post a Comment