సిపి.యస్ పై ఎపి అద్యయన కమిటి

సిపి.యస్ పై ఎపి అద్యయన కమిటి ఎర్పాటు చేస్తూ ఉత్తర్వు విడుదల

*💥సిపిఎస్ రద్దుకోసం ప్రభుత్వం మూడు నెలల గరిష్ట కాలవ్యవధి తో 5 మంది తో ఒక కమిటీ కి ఏర్పాటు..*

*👉జిఓ విడుదల.....*


*🎯 కమిటీ ఛైర్మన్ గా రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ ఠక్కర్ గారు.*


*🎯 సభ్యులుగా పీయుష్ కుమార్ గారు, డి.వెంకట రమణ గారు,కె.మునిరత్నం నాయుడు గారు , గాలెబ్ గారు*


*ఇందులొ ఎనిమిది అంశాలు ఉన్నాయి*


GO.RT లోని అంశాలు


  1. CPS రివ్యూ చేయుటలో వచ్చు న్యాయ పరమైన మరియు ఆర్ధిక పరమైన సమస్య లు


 2. CPS రివ్యూ చేయుటలో రాష్ట్ర ఆర్ధిక రంగం పై ప్రభావం


 3. NPS మరియు NSDL సంస్థల ఒప్పందములు విషయం లో ఉత్పన్నమయ్యే భాద్యతలు మరియు ఇబ్బందులు


 4. ఒకవేళ CPS ను ఉపసంహరించునట్లయితే ఇప్పటి వరకు ఉద్యోగుల కట్టిన చందాలకు తిరిగి చిల్లించు విషయంలో ఉత్పన్నమయ్యే సమస్యలకు  పరిష్కరములు.


 5.CPS ను ఉపసంహరించి పాత పెన్షన్ విధానమును అమలు చేసినట్లేఐతే ఈ నిర్ణయము వల్ల ఇప్పటికే రిటైర్డ్  అయిన మరియు సర్వీస్ లో చనిపోయిన వారి విషయంలో తలెత్తే న్యాయపరమైన సమస్యలు


 6.CPS  విధానం విషయంలో వివిధ రాష్ట్రలలో ప్రస్తుత పరిస్థితి.


*7. ఒక వేళ CPS విధానాన్ని కొనసాగించవలిసి వస్తే మరింత సమర్ధవంతంగా కొనసాగించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి*


 8.CPS విధానాన్ని రివ్యూ చేయుటకు ఏమైనా సలహాలు,సూచనలు



*AP Expert Committee for review of the Contributory Pension Scheme and examining demand for continuing Old Pension Scheme* -   for more details go through this link   - 


 Terms of reference for the committee: 

 

i. To submit a detailed report analysing the repercussions, both legal and financial of 

click here to download

reviewing the Contributory Pension Scheme now in force. 

ii. To submit a detailed report analysing the impact of Contributory Pension Scheme on 

the State Finances. 

iii. To suggest propositions regarding the liabilities and risks that may arise out of the 

agreements entered into with NPS trust and NSDL. 

iv. In case it is to withdraw the Contributory Pension Scheme and in lieu of it to 

implement the Statutory Pension Scheme, suggest propositions for refund of the 

contributions made by the employees & employer so far? 

v. In case it is to withdraw the Contributory Pension Scheme and in lieu of it to 

implement the Statutory Pension Scheme, what will be the legality of such a decision 

with respect to those who have already retired from service after serving under the 

Contributory Pension Scheme? or expired while in service?. 

vi. To analyse the status of the scheme in detail and the experiences and current scenarios 

of other states that have implemented the Contributory Pension Scheme. 

vii. In case if the scheme is continued, what are the various steps that can be taken to 

make it more attractive/beneficial? 

viii. To make suggestions in other matters that the committee finds relevant with regard to 

the review of the Contributory Pension Scheme. 

 

5. The term of the committee shall be 3 months from the date of issue of orders. 


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సిపి.యస్ పై ఎపి అద్యయన కమిటి"

Post a Comment