✨ మూడు ఏజెన్సీలతో మధ్యాహ్న భోజనం

*✨ మూడు ఏజెన్సీలతో మధ్యాహ్న భోజనం: మంత్రి గంటా
★ గిరిజన ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇకపై మూడు ఏజెన్సీలు సరఫరా చేయనున్నాయి. 

★ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని బహిరంగంగా తయారు చేయడం వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని హైకోర్టు అభిప్రాయపడిందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. 

★ దీన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం సరఫరాకు నవ్‌ ప్రేయస్‌, అక్షయపాత్ర, ఏక్తా శక్తి ఫౌండేషన్‌లకు అనుమతులు. 

★ ఈ మూడు ఏజెన్సీలు రాష్ట్రంలోని 72 కేంద్రాల ద్వారా భోజనాన్ని సరఫరా చేస్తున్నాయి.
సివిప్రసాద్
*సివిపి ఎడ్యుకేషన్ అప్ డేట్స్*
టైటిల్-మద్యాహ్న భోజన పథకం ఏజన్సీలు

ఫైల్ టైప్- పత్రికా ప్రకటన

ఫైల్ బాష- తెలుగు
శాఖ-విద్యా
రాష్ట్రం పేరు- ఆంద్రప్రదేష్
ముద్రణ తేది- 25నవంబర్ 2018
ఫైల్ రకము- ఇమేజ్
ఫైల్ సైజు- 0.5 యం.బి
పేజీల సంఖ్య-1
స్కేనుడ్ కాఫి- అవును
ఎడిటేబుల్ టెక్ష్టు- కాదు
కాఫి టెక్ష్టు- కాదు
ప్రింట్ ఎనేబుల్- అవును
క్వాలిటి- అధికము
ఫైల్ సైజ్ రెడ్యూజ్డ్- కాదు
పాస్ వర్డ్ ప్రొటక్టెడ్- కాదు
ఎంక్రేప్టెడ్- కాదు
ఇమేజ్ ఫైల్ అవాయిల్ బుల్- అవును
ఫైల్ వ్యూ అవైల్ బుల్- అవును
డౌన్ లోడ్ లింక్ అవాయిల్ బుల్- అవును
కాస్ట్- లేదు ఉచితము
పర్సనల్ యూజ్ ఒన్లి-
సివిప్రసాద్


*లింక్ పై క్లిక్ చేయండి-ఉత్తర్వు తీసుకోండి*

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "✨ మూడు ఏజెన్సీలతో మధ్యాహ్న భోజనం"

  1. ఇది సరియైన నిర్ణయం. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేయడం వల్ల పాఠశాలలో పొగ (కాలుష్యం) తొ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరియు రుచికరంగా భోజనం తయారు చేయడం లేదు.

    ReplyDelete