APOSS- SSC & Intermediate Public Examinations, March-2025- Schedule of exam fee collection from 23.12.2024 to 10.01.2025- Communicated-Request to communicate to all the AI- Coordinators and to give wide publicity
Rc.No.APOSS-14022(38)/1/2024-EXAM/INTER-APOSS, dt.20/12/2024.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం, అమరావతి వారిచే నిర్వహించబడు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి-2025 హాజరగుటకు గాను, పరీక్ష ఫీజు ది. 23.12.2024 నుండి 10.01.2025 వరకు, అభ్యాసకులు ఏదేని APONLINE సేవా కేంద్రము లేదా ONLINE PAYMENT GATEWAY ద్వారా గాని నేరుగా చెల్లించ వచ్చును.
i. 2. 23.12.2024 2 31.12.2024
;
ii. అపరాధ రుసుము రూ.25/- తో ది. 01.01.2025 నుండి 04.01.2025 వరకును;
iii. అపరాధ రుసుము రూ. 50/- తో ది.05.01.2025 నుండి 08.01.2025 వరకును, మరియు
iv. తత్కాల్ రుసుము, ది. 09.01.2025 నుండి 10.01.2025 వరకు, ఇంటర్మీడియట్ నకు రూ.1000/- మరియు యస్.యస్.సి నకు రు.500/- తో పాటు ఆయా సబ్జెక్టు లకు నిర్దేశిం చిన పరీక్షా ఫీజును చెల్లించవలెను.
పరీక్షా ఫీజు చెల్లించుటకు కాల నిర్ణయ పట్టికను సార్వత్రిక విద్యా పీఠం వారి వెబ్ సైట్: www.apopenschool.ap.gov.in ລ້ .
0 Response to "APOSS- SSC & Intermediate Public Examinations, March-2025- Schedule of exam fee collection from 23.12.2024 to 10.01.2025- Communicated-Request to communicate to all the AI- Coordinators and to give wide publicity"
Post a Comment