Polytechnic admissions
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్లలో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్-2024 వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు
సీట్లను జూన్ 13న కేటాయించారు. అధికారిక వెబై ట్లో కాలేజీ, బ్రాంచీ వారీగా ఎంపికైన విద్యార్ధుల జాబితా చూసుకోవచ్చు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలలోని డిప్లామా
(ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.
సీట్లు పొందిన విద్యార్థులు
జూన్ 14 నుంచి 19 వరకు సంబంధిత పాలిటెక్నిక్ కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 84
ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు
కల్పిస్తారు.
ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
0 Response to "Polytechnic admissions"
Post a Comment