పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు

 పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు 


సోమవారం విడుదల కానున్నాయి.


 విజయవాడలోఉదయం 11 గంటలకు


 ఫలితాలను విద్యా కమిషనర్‌


సురేష్‌ కుమార్‌ విడుదల చేయనున్నారు.


 మార్చి 18 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 84/3 కేంద్రాల్లో
పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 
మొత్తంగా

6.23 లక్షల మంది విద్యార్దులు పరీక్షలకు
హాజరయ్యారు. 

ప్రైవేటుగా 1.01 లక్షల మంది
పరీక్షలు రాశారు.


 ఫలితాలను  link లో చెక్‌ చేసుకోవచ్చు

How to check AP 10th Class Results 2024 online?

Students can follow the steps below to download their AP SSC Results 2024:

  • Visit the official website of BSEAP at bse.ap.gov.in
  • Click on AP Class 10 (SSC) Results tab
  • Enter your roll number in the provided space
  • Your AP 10th result 2024will appear on the screen

In the end, do not forget to download and save a copy of your Andhra Pradesh SSC Result 2024 for immediate reference

.
















SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు"

Post a Comment