మార్కుల షార్ట్‌ మెమోలు పొందండి.

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షల
ఫలితాలు ఇటీవల విడుదలైన
విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 8,55,080మంది
పరీక్షలు రాయగా.. 

ప్రథమ ఇంటర్‌లో 67%,
ద్వితీయ ఇంటర్‌లో 80% ఉత్తీర్ణత నమోదైంది.
అయితే, తాజాగా ఇంటర్‌ బోర్జు అధికారులు
విద్యార్థుల మార్కుల షార్ట్‌ మెమోలను (4216
యం) వెబ్‌సైట్‌లో అందుబాటులోకి 


విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ
వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా మార్కుల
వీటిని సులువుగా పొందొచ్చు. 


అందులో విద్యార్థి
ఫొటోతో పాటు గ్రేడ్‌, సాధించిన మార్కుల
వివరాలు ఉన్నాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌



చేసి మీ మార్కుల షార్ట్‌ మెమోలు పొందండి.









SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మార్కుల షార్ట్‌ మెమోలు పొందండి."

Post a Comment