NMMS HALL TICKET
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము
ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం
పత్రికా ప్రకటన
2023-24 విద్యాసంవత్సరమునకు గానూ జరగనున్న జాతీయ ఉపకార వేతన
పరీక్ష (NMMS) ది. 03-12-2023 (ఆదివారం) ఉదయం 10:00 గంటల
నుండి మద్యాహ్నం 1:00 గం. వరకు జరుగును. ఈ పరీక్షకు హాజరవుతున్న
విద్యార్థిని విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల
కార్యాలయపు వెబ్సైట్ నందు స్కూల్ లాగిన్ లో
అందుబాటులో ఉంచడమైనది. కావున సంబంధిత ఉపాధ్యాయులు పాఠశాల
'-డైస్కోడ్ కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ పాఠశాలకు సంబంధించిన
విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవలసినదిగా
ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారు
0 Response to "NMMS HALL TICKET "
Post a Comment