నేటి విద్యామంత్రితో ఆధ్యాయ సంఘాల సమావేశం హైలెట్స్
సివి ప్రసాద్
🍇 *🎯బదిలీలు*🎯:-
1) దేశంలో 8 రాష్ట్రాల్లో లో Transfer కోడ్ ఉంది.
*Act చేసి బదిలీలు జరుపుదామా లేక GO ల ద్వారా బదిలీలు జరుపుదామా act అయితే ఆలస్యం....GO ల ద్వారా అయితే త్వరగా అవుతాయి.....యూనియన్స్ క్లారిటీ ఇవ్వాలి.. 117 GO ద్వారా ఇబ్బంది పడే వారికి న్యాయం చేస్తాం*
*సమావేశం ఇప్పుడే ముగిసింది..సుమారు 4 గంటలు మినిస్టర్ తో సమావేశం జరిగింది*
*బదిలీలకు పీరియడ్ యూనియన్స్ అభిప్రాయం ప్రకారం అన్నారు. మెజార్టీ యూనియన్స్ 8 years*
2) Transfers కావాలా వద్దా.....?
యూనియన్ లని ప్రశ్నించిన మంత్రి గారు.
3) కావాలంటే కోర్టుకి వెళ్లకుండా యూనియన్స్ వారు చూసుకుంటారా..??..మినిస్టర్
4) మీరే డ్రాఫ్ట్ జీవో తయారు చేసి ఇవ్వండి.యూనియన్స్ ని ఉద్దేసించి.... మినిస్టర్
5) 117 GO అలానే ఉంటుంది.. దానిని అనుసరించే ఎలా చేద్దాం చెప్పండి..
6) *8 years కావాలి.. మరి కొందరు 5 Years కావాలి అన్నారు*..
7) మెజార్టీ అభిప్రాయం ప్రకారం వెళ్ళండి..... యూనియన్స్.
8) 32 , 54 GO లు ప్రకారం చేయండి.... యూనియన్స్
9) 10th లో 0 to 10 శాతం Result వచ్చే స్కూల్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరే సలహాలు ఇవ్వండి.
10) *6 వ తేది 10 th Result ఇస్తున్నాము..మినిస్టర్ (పూర్తి అధికారిక వివరాలు ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం.. అంత వరకూ వేచి చూడాల్సిందే)*
11) బదిలీల కోడ్ అంటే ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ ఒక్కసారికి కోడ్ లేకుండా బదిలీలు.
_తర్వాత కోడ్ అసెంబ్లీ లో పెడతాము .... మినిస్టర్_.
Teacher Attendance యాప్ లో leaves edit option HM లకు ఇస్తారు.
పాఠశాలలకు electricity bills కట్టకపోతే కరెంట్ కట్ చేయరు.HM లు చేతి నుండి కట్టనవసరం లేదు.
మున్సిపల్ టీచర్ల సర్వీస్ రూల్స్ డ్రాఫ్ట్ పై 21 requests వచ్చాయి. వాటిపై చర్చించడం జరిగింది. పాత జిల్లాల పరిధిలోనే అమలు చేస్తారు. Dy.E.O posts కూడా వస్తాయి. LFL HM posts కు SGTs మాత్రమే అర్హులు. M.A Education కు అర్హత లేదు.
మిగిలిన విషయాలు అన్ని స్కూల్ ఎడ్యుకేషన్ రూల్స్ వర్తిస్తాయి.
Non teaching staff మున్సిపల్ పరిధిలోనే ఉంటారు.
రెండు వేల మంది పైగా టీచర్లు కోర్టులో రిట్ పిటిషన్లు వేయడంతో బదిలీలు జీవోలు రద్దు చేయడం జరిగింది.
8 రాష్ట్రాలలో అమలులో ఉన్న టీచర్ల బదిలీల కోడ్స్ ను study చేయడం జరిగింది.
అన్ని ఉపాధ్యాయ సంఘాలు
8 సం"ల లాంగ్ స్టాండింగ్ అడిగారు.
*117 జీ వో ద్వారా రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయిన టీచర్లు అందరికీ పాత స్టేషన్ పాయింట్స్ ఇవ్వడానికి పరిశీలిస్తామన్నారు.*
LFL HM లకు మరలా conversion ఇస్తారు. ఇప్పుడు conversions అయిన వారు కూడా back రావొచ్చు.
బదిలీలు Transfer Act ద్వారా చేయాలా? Modification GO ద్వారాచేయాలా తర్వాత Clarity ఇస్తామని చెప్పారు.
*బదిలీల విషయంలో బుధవారం లోపు సంఘాల Grievances CSE లో ఇవ్వాలని మంత్రిగారు చెప్పారు.*
ఈ సమావేశంలో యూనియన్ కి ఇద్దరు మాత్రమే ఉండాలి - మంత్రి
teachers transfer act కొరకు 8 స్టేట్ ల ఆక్ట్ పరిశీలించాం
June నాటికి apps బారం తగ్గిస్తాం
High school plus లో 1752 promotions finance OK చెప్పింది..PG అర్హత ఉన్న వారికి ఇస్తారు
Next acadamic year కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాం.
Teachers కి ట్రైనింగ్ సమ్మర్ లోనే జరుపుతామని చెప్పారు
మండలానికి ఒకటి చొప్పున 292 girls HS upgrade చేసి SA లకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి త్వరలో ప్రమోషన్స్ ఇస్తాం.
1752 మంది SA లకి ప్రమోషన్ ఇస్తే ఆ SA లను SGT లకు ప్రమోషన్ ఇచ్చి భర్తీ చేస్తారు
Students app MDM app ఒకే దానిలో ఉంటుంది
ఉన్న apps ను వీలైనంత వరకు తగ్గించి ఒకే స్క్రీన్ లోకి తీసుకువస్తాం..పని బారం తగ్గుతుంది
Teachers attendence యదావిధిగా ఉంటుంది
చిక్కి,egg,ragajaava ఎంత మంది తీసుకుంటారు అనేది ఒకసారి complete అవుతుంది.teachers కి,
HM కి ఇన్స్పెక్షన్ తీసివేసి గ్రామ సచివాలయంవారికి ఇస్తారు
👉High School Plus లలో Qualified school assistants కు ఒక ఇంక్రిమెంట్ తో 1752 పోస్టులకు ప్రమోషన్స్ ఇస్తారు.స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అందులో అర్హత సాధించాలి.
👉School Attendance App మరియు MDM App లను combined గా simplify చేసి ఒకే App చేస్తారు.
IMMS యాప్ లో ఇండెంట్ మాత్రమే ఉంటుంది.
ఇన్స్పెక్షన్ పార్ట్ HM లకు ఉండదు. అనగా ఫొటోస్ తీసే పని ఉండదు. టాయిలెట్ ఫోటో ఒకటి తీస్తే చాలు.
JVK యాప్ లో parts వారీగా కాకుండా kit wise enter చేస్తే చాలు. Replacement కు మాత్రం అవకాశం ఉంటుంది.
STMS(నాడు నేడు) యాప్ అలాగే ఉంటుంది.
మిగిలినవి ward/Village సెకరటేరియట్ సిబ్బంది చూసుకుంటారు.
కొత్తగా నియమించబడ్డ ఉపాధ్యాయులకు ఈ వేసవి సెలవుల్లో Teacher trainings ఉంటాయి.
JVK kits School point కే చేర్చుతారు
కొనసాగుతున్న సమావేశం...
Unified గా అన్ని యాప్ లను కలిపి School Attendance App గా introduce చేయనున్న విధానాన్ని ప్రెజెంటేషన్ రూపంలో వివరిస్తూ ఉన్న మంత్రిగారు.
+2 ద్వారా ఏ జిల్లాలకు ఎన్ని పదోన్నతులు ఇవ్వనున్నారో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్న మంత్రిగారు.
*బదిలీలలు విద్యారంగ సమస్యలపై మంత్రిగారితో సమావేశ చర్చలు సారాంశం*
ప్లస్ 2 కు సంబంధించి 1752 పోస్టులను రాష్ట్రవ్యాప్తంగా కేటాయించాలని నిర్ణయించారు.
ఎస్జీటీ పోస్టులను Surplus చేసి ఈ పోస్టులను కేటాయించడం జరిగింది .
బదిలీలకు సంబంధించి ఆరు రాష్ట్రాల చట్టాలను గమనించి డ్రాఫ్ట్ రూల్స్ ను తయారు చేశామని తెలిపారు.
యాప్స్ అన్నింటినీ తగ్గించి Unified గా ఒకే యాప్ ద్వారా పాఠశాల నిర్వహణ కార్యక్రమాలను చేయాలని ఆలోచన చేస్తున్నారు.
అటెండెన్స్ యాప్ ద్వారానే ఉపాధ్యాయుల హాజరు విద్యార్థుల హాజరు అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వివరాలు అలాగే బై జ్యూస్ స్టాప్ వీటన్నింటిని కలిపి ఒకే యాప్ ద్వారా డెవలప్ చేయనున్నారు,
MDM లో కేవలం meals taken మరియు Absence నమోదు చేస్తే సరిపోతుంది.
మెనూ పోటోలు అవసరం లేదని తెలిపారు.
కేడర్ స్ట్రెంత్ ను సరి చూసిన తర్వాత విద్యాశాఖలో 5852 మంది డిడిఓలు ఉన్నట్లు నిర్ధారించారు.
టీచర్లకి ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ను ఇవ్వనున్నారు.
అలాగే ప్రతి మండలానికి ఒక స్కూల్ ను +2 గా ఇచ్చి ఈ సంవత్సరం వాటిని బలోపేతం చేసి తద్వారా 1752 పోస్టులను పదోన్నతులు ఇవ్వనున్నారు
JVK యాప్ ద్వారా అథెంటికేషన్ పాఠశాల రీ ఓపెన్ అయిన తర్వాత మూడు వారాల తర్వాతనే అథెంటికేషన్ తీసుకోవాల్సి వస్తుంది అది కూడా item vise కాకుండా అన్నిటినీ కలిపి ఒకే కిట్ లాగా తీసుకున్నట్లు అథెంటికేషన్ వేయవలసి వస్తుంది.
మంత్రి వర్యులు మరియు కమీషనర్ గారితో యూనియన్ల నేటి సమావేశపు వివరాలు.
గౌరవనీయులైన కమీషనర్ గారు నేటి అజెండా వివరిస్తున్నారు.
Next అకడమిక్ ఇయర్ కు పక్కా ప్రణాళిక తయారు చేయడం.
Summer holidays లోనే శిక్షణా కార్యక్రమాలు.
Summer vacations లో విధ్యార్దులకు creativity activities. ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్ళవలసిన అవసరం లేకుండానే activities.
ఉపాధ్యాయ బదిలీల గురించి.
హైస్కూల్స్ ప్లస్ లో అర్హత కలగిన ఉపాధ్యాయుల కు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి నియామకపు ఆలోచన.
ప్రమోషన్ల ను త్వరలో పూర్తి చేస్తాము.
0 Response to "నేటి విద్యామంత్రితో ఆధ్యాయ సంఘాల సమావేశం హైలెట్స్"
Post a Comment