ఫెడరేషన్ వెబ్సైట్లో వేతనాల వివరాలు*
*ఫెడరేషన్ వెబ్సైట్లో వేతనాల వివరాలు*
ఉద్యోగ ఉపాధ్యాయ వేతనాల వివరాల పే స్లిప్పులను దిగుమతి చేసుకునేందుకు
వీలుగా హెర్బ్ వెబ్ సైటు కు అనుసంధానంగా వేతన వివరాలను విద్యా క్రాంతి డాట్ ఇన్ వెబ్సైట్లో ఉంచడం జరిగిందని సివి ప్రసాద్ తెలిపారు.
సదరు వెబ్సైట్ నుండి ఉపాధ్యాయులకు చెందిన వేతన వివరాలు
పే స్లిప్పులు దిగుమతి చేసుకోవచ్చని వివరించారు.
ఫెడరేషన్ సేవలు ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని విన్నవించారు.
0 Response to "ఫెడరేషన్ వెబ్సైట్లో వేతనాల వివరాలు*"
Post a Comment