నేడు టెన్త్ అడ్వాన్స్* *సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

*📚✍️✍️📚*


*🌻సాక్షి, అమరావతి:* పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధ వారం



 (నేడు) విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనా రాయణ



 విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయ నున్నారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానందరెడ్డి తెలిపారు.









 ఫలితాలను డబ్ల్యూడబ్లూ డబ్ల్యూ. సాక్షి ఎడ్యుకేషన్ కామ్'లో చూడవచ్చు.

🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "నేడు టెన్త్ అడ్వాన్స్* *సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు"

Post a Comment