వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ G.O విడుదల
Amaravathi : గ్రామ వార్డు సచివాలయ(Secretariat) ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో(G.O)ను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్(Green Signal) ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎమ్‌ఎస్ నంబర్ 5 ద్వారా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది
0 Response to " వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ G.O విడుదల"
Post a Comment