ఓపెన్ స్కూల్స్ పది, ఇంటర్ ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు
అమరావతి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఓపెన్ స్కూల్స్ పది, ఇంటర్ ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు
ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నట్లు ఓపెన్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ వెల్లడించారు.
హాల్ టికెట్ నంబరు లేదా అడ్మిషన్ నంబరు ద్వారా www.apopenschool.ap.gov.in
వెబ్‌సైట్‌లో మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
Download
Below
Link
With
Registration number
Best of luck
0 Response to "ఓపెన్ స్కూల్స్ పది, ఇంటర్ ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు"
Post a Comment