నవోదయ బడుల్లో సెల్‌ఫోన్లపై నిషేధం

న్యూఢిల్లీ, మే 4: నవోదయ విద్యాలయాల్లోని పాఠశాలలు, హాస్టళ్లలో 


విద్యార్థులు సెల్‌ఫోన్లు వాడడంపై సంబంధిత అధికారులు నిషేధం విధించారు. 


విద్యార్థులు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలు అవుతుండడం, అర్ధరాత్రి దాటాక కూడా చాటింగ్‌ చేస్తుండడం


 వంటి  అంశాలు అధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " నవోదయ బడుల్లో సెల్‌ఫోన్లపై నిషేధం"

Post a Comment