ఒమైక్రాన్‌ను గుర్తించే ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ రూ.150

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఒమైక్రాన్‌ వేరియంట్‌, దాని ఉపవర్గాలను గుర్తించగల చౌకైన ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ను


 తమిళనాడుకు చెందిన క్రియా మెడికల్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి చేసింది. 


దీని తయారీకి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతులు మంజూరైనట్లు కంపెనీ వెల్లడించింది. 


45 నిమిషాల్లోనే ఒమైక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించగల ఈ కిట్‌ను ‘క్రివిడా నోవుస్‌’ పేరుతో మార్కెట్లోకి తీసుకురానుంది. ధర రూ.150 (పన్నులు మినహా

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఒమైక్రాన్‌ను గుర్తించే ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ రూ.150"

Post a Comment