రేపు ఉద్యోగ సంఘాలతో జగన్ భేటీ.. ఇకనైనా గుడ్ న్యూస్ వస్తుందా?
ఇవాళ సీఎస్, ఆర్థిక శాఖాధికారులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. చర్చల సారాంశాన్ని అధికారులు సీఎం జగన్ ముందు పెట్టనున్నారు.
ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. ప్రతి సారీ ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందేమోనని ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూశారు.
అయితే ప్రతి సారీ నిరాశే ఎదురైంది. ఈసారైనా మరి గుడ్ న్యూస్ వస్తుందో.. లేదోనని వేచి చూడాలి
0 Response to "రేపు ఉద్యోగ సంఘాలతో జగన్ భేటీ.. ఇకనైనా గుడ్ న్యూస్ వస్తుందా?"
Post a Comment