ఇంటర్ సర్టిఫికెట్లు
అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఈ నెల 27 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ బీఐఈ.ఏపీ.ఇన్ లో గురువారం నుంచి సర్టిఫికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు తెలిపారు. 2021లో ఇంటర్ పరీక్షలు రాసిన వారి సర్టిపికెట్లను ఇప్పుడు వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 1 నుంచి విద్యార్థులు తాము చదివిన కళాశాలల ప్రిన్సిపాల్స్ నుంచి సర్టిఫికెట్లను నేరుగా తీసుకోవచ్చని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు
0 Response to "ఇంటర్ సర్టిఫికెట్లు"
Post a Comment