సంక్రాంతి సెలవులకు ముందు , వెనుక సెలవు పెట్టుకోవచ్చునా?
✍️ *సంక్రాంతి సెలవులకు ముందు , వెనుక సెలవు పెట్టుకోవచ్చునా?*
❇️ *సంక్రాంతి , దసరా సెలవులకు Suffix , Prefix ఉండవు. అంటే ఎన్ని రోజులు ఇచ్చినా TERMINAL HOLIDAYS కావు. కాబట్టి ఈ సారి సంక్రాంతి సెలవులు (08.01.2022 to 16.01.2022). అంటే సెలవులు 10 రోజులకు మించలేదు ( 9 రోజులు). కావున ఎవరికైనా అత్యవసరమైన యెడల సెలవులు ప్రారంభానికి ముందురోజు కాని , సెలవులు పూర్తి అయిన తరువాత రోజు కాని (ఏదో ఒకరోజు మాత్రమే) సెలవు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చును.*
*ఏదైనా సెలవులు 10రోజులు మించరాదు.*
*10రోజులు మించినట్లైతే అది ELIGIBLE LEAVE గా పరిగణిస్తారు.*
*SUMMAR HOLIDAYS మాత్రమే TERMINAL HOLIDAYS.*
0 Response to "సంక్రాంతి సెలవులకు ముందు , వెనుక సెలవు పెట్టుకోవచ్చునా?"
Post a Comment