PRC పై CM సమీక్ష

PRC పై CM సమీక్ష

ఉద్యోగుల PRC అంశంపై ముఖ్యమంత్రి
జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష   నేడు నిర్వహించ నున్నారు.  . ఈ
భేటీకి సీఎస్‌ సమీర్‌ శర్మ సలహాదారు సజ్జల సహా
ఉన్నతాధికారులు  హాజరు కానున్నారు. . ఈ సమీక్ష తర్వాత
మరోసారి ఉద్యోగసంఘాలతో ప్రభుత్వ పెద్దలు



చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు
PRC పై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు
తెలుస్తోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "PRC పై CM సమీక్ష"

Post a Comment