ఫ్లాష్.. Just ఇప్పుడే IMMS APP కు అప్డేట్ (Dec31st న)
💐ఫ్లాష్.. Just ఇప్పుడే IMMS
APP కు అప్డేట్ (Dec31st న) ఇచ్చారు, ఈ అప్డేట్ లో MDM
DAILY ATTENDANCE ఆప్షన్ సరిగానే పనిచేస్తుంది.
కాబట్టి అన్ని పాఠశాలల వారు మరల మీ ఫోన్ లో ఉన్న IMMS APP ని క్రింది సైట్ ద్వారా అప్డేట్ చేయగలరు.
ఈ అప్డేట్ వెర్షన్ లో మాత్రమే MDM DAILY అటెండన్స్ ఆప్షన్ పనిచేస్తుంది. అప్డేట్ కొఱకు
0 Response to "ఫ్లాష్.. Just ఇప్పుడే IMMS APP కు అప్డేట్ (Dec31st న)"
Post a Comment